మధువొలకబోస్తే మధుమేహమే అదుపుచేస్తే పిల్లి … అదుపు తప్పితే పులి

మథుమేహం రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోంది. విస్తరణనుబట్టి (అ)భాగ్యనగరం ప్రపంచంలోనే మధుమేహ కేంద్రంగా నిలిచింది. మన నగరంలో 20 శాతం చొప్పున మధుమేహం విస్తరిస్తోంది. ప్రపంచవ్యాపితంగా చూస్తే గ్రామాల్లో మూడు శాతం చొప్పున, పట్టణాల్లో ఆరుశాతం చొప్పున మాత్రమే మధుమేహం పెరుగుతోంది. అయితే రాష్ట్ర ఆరోగ్య రంగం ప్రమాదకరస్థాయికి చేరిన ఈ స్థితిలోనయినా అటు ప్రభుత్వమూ, ఇటు ప్రజలూ మేలుకుంటే ఆశించిన ఫలితాలు తీయవచ్చు. మధుమేహ వేగాన్ని నియంత్రించవచ్చు. దీనికి చేయవలసిందల్లా తెలుసుకోవటం – ఆహార నియంత్రణ – వ్యాయామం, ఇలాల మూడింటినీ అమలుచేస్తే మధుమేహ ప్రమాదాన్ని కనీసం పదేళ్లపాటు వాయిదా వేయవచ్చు. దీనిలో తెలుసుకోవటం అనే అంశాన్ని తెలుగిల్లు చేపట్టింది. సోమవారం నుంచీ వరుసగా మధుమేహం సంబంధిత కథనాలను ప్రచురించేందుకు సిద్ధమయ్యాము. అందరికీ అర్ధమయ్యే భాషలో ఈ కథనాలు ూంటాయని హామీ. మీ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలిపితే. మరుసటి కథనంలోనే మార్పుచేసుకుంటాము.
ధన్యవాదాలతో రచయితలు

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: