కావూరి కోటేశ్వరరావు (పంతులు) ద్వితీయ వర్ధంతి సందర్భంగా
కాకోరా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానం
21 ఫిబ్రవరి 2011
ఉదయం 11 గంటలకు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఈదుమూడి ప్రకాశం జిల్లా
సభాధ్యక్షుడు
శ్రీ పొనుగుపాటి వెంకట సుబ్బారావు
(విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, జెడ్‌హెచ్‌ఎస్)
గౌరవ అతిథి
శ్రీ జి. రాంగోపాల్
(సీనియర్ సివిల్ న్యాయమూర్తి, కార్యదర్శి,
ప్రకాశం జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ఒంగోలు)
ముఖ్య అతిథులు
శ్రీ మేకా రవీంద్రబాబు
(డిఆర్‌ఓ, ప్రకాశం జిల్లా)
శ్రీ కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు ఎడిట్ పేజీ, సినీ రచయిత)
శ్రీ వట్టికూటి శ్రీనివాసరావు
(ఈనాడు పూర్వ పాత్రికేయులు)
కాకోరా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత
శ్రీ కెవి రమణారెడ్డి
ఉపాధ్యాయుడు, ఎంపిపి పాఠశాల, హనుమంతునిపాడు
ఆహ్వానితులు
కాకోరాస్మాసం
ఈదుమూడి
Posted by yadavalli suresh babu on మార్చి 6, 2011 at 12:31 సా.
subbarao garu, regularga pampagalagavu.