దీపావళి కల్లా 10 గ్రాముల బంగారం ధర రూ.32,000కు చేరుకునే అవకాశాలున్నాయని బాంబే బులియన్ అసోసియేషన్ (బిబిఎ) తెలిపింది. దక్షిణాసియాలో నెలకొన్న డిమాండ్, పెట్టుబడులకు బంగారం ఉత్తమ మార్గం కావడంతో వీటి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. ముఖ్యంగా ఇరాన్‌లో బంగారం ధర పెద్ద ఎత్తున పెరుగుతుందని, భారత్, చైనాలు కూడా అదే మార్గంలో ఉన్నాయని బిబిఎ మేనేజింగ్ డైరెక్టర్ పృత్వీరాజ్ కొథారి అన్నారు. సెప్టెంబర్‌లో జరిగే ద్రవ్యసమీక్ష్లలో ఆర్‌బిఐ ఆర్థిక పునఃర్జీవానికి చర్యలు తీసుకుంటుందని, దీంతో దీపావళి కల్లా బంగారం ధర పెరుగుతుందని పేర్కొన్నారు
29 ఆగ
Posted by Praveen Mandangi on సెప్టెంబర్ 14, 2012 at 10:17 ఉద.
బంగారం ధర పెరిగితే గోల్డ్‌లోన్‌లు ఇచ్చి రికవరీ కానీ లోన్‌ల బంగారం వేలం వేసే బ్యాంక్‌లకి లాభం. కనుక ఆ ధర పెరగనీయ్
Posted by anuradha on సెప్టెంబర్ 30, 2012 at 12:46 సా.
SNKR అని చదివి ఏదో చిన్న పిల్లవాడేమో అనుకున్నాను.
పత్రికారంగంలో పనిచేస్తూ
మధ్య వయస్సులో వుండి..
ఆ వ్యాఖ్య లేమిటాండీ..
నన్ను శుంఠ అన్నారు..
మీ నాన్న గారు ఉపాధ్యాయులు
మా నాన్న పండితులు కాదు అన్నారు..
అది ఆయనకు అవమానం
నేను మీ తండ్రి పండితులు కాదు అనలేదు..
గొడవ ఆవిడకూ నాకూ జరిగింది..
పాపం ఆవిడ వ్యాఖ్యలను ప్రచురించటమే మానేసారు..
మీరు మాత్రం నా బ్లాగు వెతుక్కుని
వచ్చి మళ్ళీ మీ శుంఠతనాన్ని బయటపెట్టుకున్నారు.
బ్లాగడమంటే ఇదేనాండీ
ఇది జర్నలిజమూ కాదు
బ్లాగింగ్ చేయటమూ కాదు
..
నన్ను శుంఠ అన్నా నాకు బాధ లేదు
ఎందుకంటే మా తండ్రి గారు పధ్నాలుగు భాషలలో పండితుడు
ఆయనలా నేను ఏదీ నేర్చుకోలేదు..
నేను సాధారణ స్త్రీని..
పైగా నాకు అనారోగ్యం కొంత వుంది.
ఏదో తండ్రి పై వున్న ప్రేమ కారణంగా
బ్లాగు మొదలు పెట్టాను
మీలాగే అన్నీ వారినీ వీరినీ అడిగి తెలుసుకుని
నాకు తెలిసినది రాస్తున్నాను..
బ్లాగరులను ప్రోత్సహించడం
తెలియనివి చెప్పటం
మనం చేయాలి
ఏదో మీ మాట నెగ్గించుకోవటం కోసం
నన్ను పదే పదే శుంఠ అన్నా నేను ఏమీ అనుకోను..
కానీ దాంతో మీ శుంఠతనం బయట పడుతుందంతే