నేడు తెలుగు భాషాదినోత్సవం
తెలుగు వెలుగు గిడుగు 150వ జయంతోత్సవం
చదువు భాష మీ ఇష్టం
అమ్మ భాషకు వద్దు కష్టం
– శుభాకాంక్షలు
మీ కావూరి
స్పందన : గత నాలుగురోజులుగా నా నుంచి పొట్టి సమాచారాన్ని అందుకుంటోన్న నా మిత్రుడు జెట్టి వీరాంజనేయులు (పెద్దోడు) ఈ రోజు స్పందించారు. ఆయన ఓఎన్‌జీసీ (గుజరాత్)లో ఉన్నత స్థానంలో పనిచేస్తున్నారు. సందేశాలు చాలా బాగుంటున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. చాన్నాళ్ల తర్వాత చానా విషయాలు మాట్లాడుకుందామనుకుంటుండగానే, నా సెల్ శక్తి (బ్యాటరీ పవర్) కోల్పోయి తుస్సుమంది. అయినా మిత్రుడి నుంచి ప్రశంసలు అందుకున్నందుకు సంతోషం – సంతోషం
29 ఆగ