మీ కార్టూన్ బాగానే ఉంది మీ వ్యాఖ్యానం తో పాటుగా ! కానీ ఇది వరలో కుటుంబ నియంత్రణ కోసం స్త్రీలకు కండో ములను ఎట్లా వాడాలో తెలియ చేస్తూ వేలికి తగిలించుకుని చూపిస్తే , కొన్ని వారాల తరువాత స్త్రీలు తిరిగి వచ్చి , తాము కండో ములు వాడుతున్నా గర్భ వతులవుతున్నామని వారి వేళ్ళకు తొడుక్కున్న కండో ములను చూపించారుట . అదే విధం గా మీ కార్టూను లో ఉన్న విధం గా గ్యాస్ సిలిండర్ మీద వంట చేయడానికి ప్రయత్నించి ప్రమాదాలకు లోనవుతారు. కాబట్టి ఆ కార్టూను ను తీసి వేయండి !
Posted by తెలుగు వారి బ్లాగులు on నవంబర్ 13, 2012 at 3:57 సా.
హలో అండీ !!
”తెలుగు వారి బ్లాగులు” తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!
వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ …
ఒక చిన్న విన్నపము ….!!
రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది
మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
మీ అంగీకారము తెలుపగలరు
http://teluguvariblogs.blogspot.in/
Posted by Sudhakar on నవంబర్ 17, 2012 at 3:31 సా.