ఈనాడు పత్రికలో 29 జులై 2010నాడు ఇనుప ముక్కలు ఏరుఁంటున్న ముసలమ్మ ఫొటో వచ్చింది చూశారా? అలాంటి ముసలమ్మ కథను నేను విజయవాడలో ూండగా 2005లో బలిపీఠం పేరుతో రాశాను. ఆ కథఁ జాతీయ స్థాయి కథల పోటీలో ద్వితీయ బహూమతి వచ్చింది. ప్రముఖ కథారచయిత కాలువ మల్లయ్యగారి చేతుల మీదుగా బహూమతి అందుకోవటం మరచిపోలేఁ అనుభవం. ఆ కథ తేదీ గుర్తులేదుగానీ ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో ప్రచురితమయింది. సరే ఇదంతా ఒకెత్తు. ఆ కథను స్థూలంగా పరిచయం చేస్తాను. బలిపీఠం కథలో ప్రధాన పాత్ర ముసలమ్మ ఆటోమొబైల్ దుకాణాల ముందు ఇనప ముక్కలు ఏరుఁఁ వాటితో జీవిస్తుంటుంది. ఁత్యం కరువు కరాళ నృత్యం చేసే ప్రకాశం జిల్లా కఁగిరి ప్రాంతంలో ధఁక రైతు ఁటుంబం వ్యవసాయంలో అప్పులపాలయి విజయవాడఁ చేరుఁంటుంది. భర్త వీధుల వెంట తిరిగి పురికొసలు ఏరుకొచ్చి పశువులఁ కావాల్సిన పలుపులు, చిక్కాలు వేసి అమ్మి పదీ పరక సంపాదిస్తుంటాడు. ఓ ఆటోమొబైలు దుకాణంలో మోటారును దాంట్లోనే పఁచేసే పనోడు మద్యం కోసం అమ్ముకోగా, దాఁ్న ముసలమ్మే దొంగిలించిందంటూ పోలీసులు ఆమెను జైల్లో పెడతారు. అది వినాయక చవితికి ముందు రోజు. అదేరోజు ఆమె భర్త పురికొసలు ఏరుఁఁ ఇంటికి వస్తూ క్రిష్టలంక వంతెన దగ్గర లారీ ప్రమాదంలో చఁపోతాడు. ప్రధానంగా కరువు ప్రాంతాల్లో వ్యవసాయం తీరూతెన్నును వివరించానీ కథలో. బాధాకరమయిన విషయం ఏమిటంటే కథ రాసిన ఐదేళ్ల తర్వాత కూడా అందులోనూ రాజధాఁలో దాఁలోఁ విషాదాంశాలఁ సంబంధించి పచ్చిఁజాలు నగ్నంగా కనపడటం సాధారణ పౌరుడిగా నన్ను కలచివేస్తోంది. ఒక అంశాఁ్న ఐదేళ్ల ముందే ఊహించినందుఁ రచయితగా ఒకింత గర్వంగా ూంది.
29 జూన్
Posted by కొత్తపాళీ on జూన్ 30, 2010 at 3:54 సా.
True.
అందుకే అన్నారు రవికాననిచో కవి కాంచును అని.
మీ బ్లాగు బావుంది. ఇంకా మంచి రచనలకోసం ఎదురుచూస్తుంటాము